"కుసుమ" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  5 సంవత్సరాల క్రితం
కుసుమ ప్రధానంగా [[నూనె గింజ]] పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు<ref>{{citeweb|url=https://www.hort.purdue.edu/newcrop/afcm/safflower.html|title=Safflower|publisher=hort.purdue.edu|date=|accessdate=2015-03-16}}</ref>. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపధ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
==సాగుకు అనువైన భూములు==
నేలయొక్క PH =6.0నుండి7.0 వుండాలి.పొడినేలలు,తేలికపాటి నేలలు,బాగా తేమ ఇంకే స్వభావమున్న భూములు సుసుమ పంటకు అనుకూలం.పంట ఎక్కువ వేసవికాలంలో పూతకు వస్తుంది.పూలు ఆరెంజి వన్నెకలిగిఉండును.పంట సమయంలో 60-70<sup>0</sup>Fఉషోగ్రత ఉండాలి.ఇత్తనాన్ని భూమిలోపల ¼ అంగుళంలోతులో ఉండేలా ఇత్తాలివిత్తాలి.మొక్కకు మొక్కకు ఎడం కనీసం 6-10 అంగుళాలు ఉండేలా చూడాలి.<ref name="kusuma"/>
 
=కుసుమ సాగు=
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1453085" నుండి వెలికితీశారు