"బాదం" కూర్పుల మధ్య తేడాలు

16 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
 
 
*బాదం (Almond) : ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది . బాదం పప్పు నే తినేందుకు వాడుతారు . కాయలు , పళ్ళు పనికిరావు .
*పచ్చి గింజలు తినవచ్చును , రోస్ట్ చేసికొని తింటే చాలా బాగుంటాయి . బాదం సిరప్ , నీనే ను వాడురు .
*బలము వస్తుంది .
*గుండె ఆరోగ్యం పదిలం గా ఉంటుంది ,
*వీటి లో ఉండే 'ఫైటో కెమికల్స్' - కాన్సర్ ను నిరోధించును .
*దీని లోని పీచు పదార్ధము మలబద్దకం ను నివారించును .
*ఇందులో లబించే విటమిన్ "ఇ" యాంటి ఆక్షిడేంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు .
*పిందిపదర్దము చాలాతక్కువ ... మధుమేహ రోగులకు మంచిది .
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1453090" నుండి వెలికితీశారు