బాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
బాదంపాలును బాదంపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బలవర్ధకం కూడా.
 
బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూవరకు కలపాలి.
 
మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు, ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములనుపదార్థములను కలుపుట వలన రంగు మారుతుంది.
 
==జ్యూస్==
"https://te.wikipedia.org/wiki/బాదం" నుండి వెలికితీశారు