బాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''బాదం''' ([[ఆంగ్లం]] ''Almond'') చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.
==బాదం పప్పు యొక్క పోషక విలువలు==
 
'''143 గ్రాముల బాదం పప్పులో ఉండే పదార్థాల పోషక విలువలు '''
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|పోషక పదార్థం||విలువలు
|-
|తేమ||6.31గ్రాం
|-
|ప్రోటిను||30.24గ్రాం
|-
|పిండిపదార్థాలు||30.82గ్రాం
|-
|చక్కెర||6.01గ్రాం
|-
|పీచుపదార్థం||17.9
|-
|శక్తి||828Kcal
|-
|మొత్తం ఫ్యాట్||71.4గ్రాం
|}
 
==బాదంపాలు==
ప్రధాన వ్యాసం [[బాదంపాలు]]
"https://te.wikipedia.org/wiki/బాదం" నుండి వెలికితీశారు