రాళ్ళబండి కవితాప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
==అవధానాలలో పూరణలు==
ఇతడు చేసిన అవధానాలలో కొన్ని పూరణలు మచ్చుకు -
 
#1. సమస్య: '''గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!'''
పూరణ: <poem>
జాతికి దారిచూపి, దృఢసత్త్వము నిచ్చి, మనస్సు నందునన్
Line 62 ⟶ 63:
ర్నీతులబద్ధమిద్దియని నిందలతో పరిహాసమాడినన్
గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!
</poem>
2. సమస్య: '''కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!'''
పూరణ: <poem>
భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
</poem>