రాళ్ళబండి కవితాప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
</poem>
3. సమస్య: '''గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!'''
పూరణ: <poem>
గురువుల చిత్రమొక్కటి అకుంఠిత రీతిని వ్రాసి దానిలో
మరచెను పంగనామములు, మానితమైన ప్రదర్శనంబునం
దరసినవారు దోషము తామయి చూపకముందె, తానుగా
గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!
</poem>