రాయప్రోలు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Telugu Poet Rayaprolu Subbarao.JPG|right|150px|thumb|రాయప్రోలు సుబ్బారావు]]
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన '''రాయప్రోలు సుబ్బారావు''' ([[మార్చి 17]], [[1892]] - [[1984]]) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన [[తృణకంకణము]] తో [[తెలుగు]] కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో [[ఖండ కావ్యం|ఖండకావ్య]] ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.