చర్చ:గొల్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ వ్యాసమునకు ఎవరైనా పూర్తిగా సహకరించవచ్చు!
 
వికీపిడియా వారికి ఒక మనవి. గొల్ల వారు అన్నా యాదవులు అన్నా ఒకరే భాషా బేధం వలన ఒక్కొ చోటా ఒక్కొలా పిలుస్తారు.
వికీపిడియా వారికి ఒక మనవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధము లేదు. సంబంధము ఉంటే గృహనామాలు ఎలా ఉన్నా గోత్రాలు ఒకేలా ఉండాలి. కాని అలా లేవు. దయచేసి యాదవులు అనే వ్యాసం ఈ వ్యాసం నుండి వేరు చేయండి. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 17:23, 31 డిసెంబర్ 2013 (UTC))
"https://te.wikipedia.org/wiki/చర్చ:గొల్ల" నుండి వెలికితీశారు
Return to "గొల్ల" page.