కోదాడ: కూర్పుల మధ్య తేడాలు

చి రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=ఆంధ్ర ప్రదేశ్| → state_name=తెలంగాణ|
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: నల్గొండ జిల్లా → నల్గొండ జిల్లా
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline45.png|state_name=తెలంగాణ|mandal_hq=కోదాడ|villages=16|area_total=|population_total=116350|population_male=59740|population_female=56610|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.08|literacy_male=75.19|literacy_female=54.35|pincode = 508206}}
'''కోదాడ''', [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[నల్గొండ జిల్లా]] జిల్లాకుకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508206. కోదాడ [[హైదరాబాదు]] - [[విజయవాడ]] జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, విజయవాడ నుండి 96 కి.మీ. దూరం లోను ఉన్నది. తూర్పున కృష్ణ జిల్లా, ఉత్తరాన ఖమ్మం జిల్లా హద్దులుగా కలిగి వున్న ప్రముఖ వ్యాపార కేంద్రం. అంతేకాక, ప్రముఖ విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతున్నది.
 
కోదాడను [http://wikimapia.org/#lat=16.9986393&lon=79.9627447&z=15&l=0&m=a&v=2 వికీమాపియా] లో మరియు [http://maps.google.com/?ie=UTF8&ll=16.998619,79.962466&spn=0.034269,0.0527&t=h&z=15 గూగుల్ మాప్స్] లో దర్శించండి.
"https://te.wikipedia.org/wiki/కోదాడ" నుండి వెలికితీశారు