"బంగారం" కూర్పుల మధ్య తేడాలు

599 bytes added ,  6 సంవత్సరాల క్రితం
==బంగారుపూత/తాపడం==
ఇతర లోహనిర్మిత ఆభరణాలు మరియు వస్తువుల ఉపరితలంపై బంగారాన్ని పలుచని పూతగా లేపనం చెయ్యడానిని బంగారు తాపకం లేదా తాపడం అందురు. ఆంగ్లంలో గోల్డ్ ఫిల్లింగ్ (gold filling)అందురు.
ఇలా పలుచగా బంగారపుపూత కలిగిన ఇత్తడి లేదా వెండి ఆభరణాలను రోల్డ్ గోల్డ్ ఆభరణాలు అందురు. రోల్డు గోల్డు ఆభరణాలను సాధారణంగా ఎలక్ట్రో ప్లేటింగు విధానంలో చెయ్యడం కద్దు.0 .18 మైక్రో మీటరు మందపు బంగారపుపూత కలిగిన వాటినే ఎలక్ట్రోప్లేటేడు అందురు.అంతకన్న తక్కువ మందపుపూత ఉన్న వాటిని గోల్డ్‌ ఫ్లాషేడ్ (gold flashed)లేదా గోల్డ్‌వాషేడ్ అందురు. బంగారపు దారాలను దుస్తులను ఎంబ్రాయిడరి చెయ్యు టకు ఉపయోగిస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1454914" నుండి వెలికితీశారు