బంగారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
{{Infobox gold}}
[[దస్త్రం:Goldeagle.jpg|thumb|right|అమెరికన్ బంగారు నాణెం]]
'''బంగారం''', '''హేమం''', '''కనకం''' లేదా '''స్వర్ణం''' (Gold) ఒక మూలకము. ఇది విలువైన [[లోహము]]. అలంకారములలోనూ [[నగ]]లలోనూ విరివిగా వాడు లోహము, [[ఆయుర్వేద]] [[వైద్యము]] నందు కూడా వాడతారు. బంగారం ఒక రసాయనిక మూలకం . బంగారం ఆవర్తన పట్టికలో 11 వ సమూహం (గ్రూప్ )కు చెందిన మూలకం . బంగారం యొక్క పరమాణు సంఖ్య 79. బంగారం యొక్క సంకేత అక్షర Au (లాటిను లో బంగారాన్ని Aurun అంటారు)<ref>Notre Dame University [http://www.archives.nd.edu/cgi-bin/lookup.pl?stem=Aurum&ending= Latin Dictionary] Retrieved 717 Junemarch 20122015</ref> . రసాయనికం గా బంగారం ఒక పరావర్తన మూలకం. స్వచ్ఛ మైన బంగారం కొద్దిగా ఎరుపు చాయ కల్గిన పసుపుపచ్చ వన్నె కలిగిన ఎక్కువ సాంద్రత కలిగిన , మెత్తగా వున్నలోహం.
 
==పురాతన కాలంలో బంగారు వాడకం==
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు