బంగారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
==బంగారం వినియోగం==
2009 నాటికి165,000టన్నుల బంగారాన్ని గనులనుండి వెలికి తీసారు. ప్రస్తుతం లభిస్తున్నబంగారంలో 50 % ఆభరణాలు చెయ్యుటకు, 40%ను మూలధనం పెట్టుబడిగా,10%ను నాణేల తయారికి,మరియు ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు<ref>{{citeweb|url=http://oilprice.com/Metals/Gold/Gold-Mining-Boom-Increasing-Mercury-Pollution-Risk.html|title=Gold Mining Boom Increasing Mercury Pollution Risk|publisher=oilprice.com|date=|accessdate=2015-03-17}}</ref>.శుద్ధమైన బంగారాన్ని 24 కారెట్లు(24K )అంటారు. 22K అనగా 24 భాగాలలో 22 భాగాలు బంగారం,మిగిలిన 2 భాగాలు రాగి లేదా వెండి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉండును. కేవలం వెండి మాత్రమే కలుపబడిన 14K మరియు 18K బంగారం, ఆకుపచ్చ–పసుపు రంగుల మిళితంగా ఉంటుంది. దీనిని పచ్చ బంగారు అందురు.తెల్ల బంగారు మిశ్రమ లోహాం, పల్లాడియం లేదా నికెల్ లోహాన్ని బంగారంలో కలపడం వలన ఏర్పడును.17.3 %నికెల్, 5.5%జింకు, మరియు 2.2% రాగి కలిపిన 18K బంగారు వెండిలా కనబడుతుంది. బంగారంయొక్క క్షయికరణను నిలువరించే గుణంవలన దీన్ని కంప్యుటర్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలలో కనెక్టరులుగా ఉపయోగిస్తారు .ప్రపంచ బంగారు సమాఖ్య (world Gold council) ప్రకారంఒక కరవాణి(cell phone)లో కనిష్టం 50 మి.గ్రాముల బంగారం వినియోగింపబడి ఉండే అవకాశము కలదు.
 
బంగారాన్ని దానికున్నా పరారుణ కిరణంలను ప్రతిబింబింపఁజేయు కారణంగా అంరరిక్ష ప్రయాణికులు.వ్యోమగాముల దుస్తులతయారిలో పరానుకిరణనిరొధక పలకంగా బంగారాన్ని ఉపయోగిస్తారు<ref>{{Cite book|title=Suiting up for space: the evolution of the space suit|last=Mallan|first=Lloyd|date=1971|publisher=John Day Co|isbn=978-0-381-98150-1|page=216}}</ref>.
 
==బంగారుపూత/తాపడం==
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు