బంగారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{విస్తరణ}}
{{అయోమయం}}
{{Infobox gold}}
[[దస్త్రం:Goldeagle.jpg|thumb|right|అమెరికన్ బంగారు నాణెం]]
'''బంగారం''', '''హేమం''', '''కనకం''' లేదా '''స్వర్ణం''' (Gold) ఒక మూలకము. ఇది విలువైన [[లోహము]]. అలంకారములలోనూ [[నగ]]లలోనూ విరివిగా వాడు లోహము, [[ఆయుర్వేద]] [[వైద్యము]] నందు కూడా వాడతారు. బంగారం ఒక రసాయనిక మూలకం . బంగారం ఆవర్తన పట్టికలో 11 వ సమూహం (గ్రూప్ )కు చెందిన మూలకం . బంగారం యొక్క పరమాణు సంఖ్య 79. బంగారం యొక్క సంకేత అక్షర Au (లాటిను లో బంగారాన్ని Aurun అంటారు)<ref>Notre Dame University [http://www.archives.nd.edu/cgi-bin/lookup.pl?stem=Aurum&ending= Latin Dictionary] Retrieved 17 march 2015</ref> . రసాయనికం గా బంగారం ఒక పరావర్తన మూలకం. స్వచ్ఛ మైన బంగారం కొద్దిగా ఎరుపు చాయ కల్గిన పసుపుపచ్చ వన్నె కలిగిన ఎక్కువ సాంద్రత కలిగిన , మెత్తగా వున్నలోహం.
 
==పురాతన కాలంలో బంగారు వాడకం==
Line 11 ⟶ 9:
బంగారం చాలా వరకు చాలా ఆమ్లాల విడి చర్యకు గురికాదు,కరుగదు.కాని నైట్రిక్ ఆమ్లం,మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిపి తయారుచేసిన “ఆక్వా రెజియా”అనే ద్రవంలో కరుగుతుంది.పై రెండు ఆమ్లాల మిశ్రమ ద్రవం బంగారంను టెట్రా క్లోరైడి అయానుగా పరివర్తనం చెందిస్తుంది. అలాగే సైనైడ్ యొక్క క్షార ద్రావణాలలో బంగారం కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుట వలన ఏర్పడిన మిశ్రమ ధాతువును అమాల్గం(Amalgam)అందురు. తెలుగులో ''పారదమేళనము '' లేదా రసమిశ్రలోహము మరియు నవనీతమూంటారు.సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పాదరసంలో బంగారం కరిగి రసమిశ్రలోహము మిశ్రమ ధాతువుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఆమాల్గం నత్రికామ్లం(నైట్రిక్ ఆసిడ్)లో కరుగదు.(వెండి మరియు క్షారలోహాలు నత్రికామ్లంలో కరుగుతాయి). ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకు /పత్రంలా సాగ గొట్టవచ్చును. బంగారం యొక్క భౌతిక గుణగణాలు నిజంగావిశ్మయాన్ని కలిగించేలా కనిపిస్తాయి .అత్యంత పలుచని రేకులుగా సాగే అద్భుతమైన భౌతిక ధర్మాన్ని కలిగివున్నది. అంతే కాదు కేశముల కన్నసన్నని తీగెలుగా సాగుతుంది.ఒక ఔన్సు బంగారం నుండి 50 మైళ్ళ పొడవున్న తీగెను తీయవచ్చును .కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యంగల రేకుగా సాగతీయ వచ్చును. పలుచగా సాగగొట్ట బడిన బంగారు పత్రంనుండి వెలుతురు పచ్చని ఛాయగలిగిన నీలిరంగుగా వెలువడుతుంది. ఒకగ్రాము బంగారాన్ని 20 మైక్రో మీటర్లు మందమున్న,165 మీటర్ల పొడవున్న తీగెలా సాగతీయ వచ్చును.
 
మిగతా లోహంలతో కూడా బంగారు సంయోగం చెందును. కాని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈమిశ్రమ ధాతువులు ఏర్పడును. ఇతరలోహాలను బంగారంలో దాని యొక్క మెత్తదనాన్ని తక్కించి దృడత్వం పెంచుటకై కలిపెదరు.గాలి, చెమ్మ, లేదా క్షయికరణ పదా ర్థాలు బంగారం పై ఎటువంటి రసాయనిక చర్యను కలిగించలేవు.ఒస్మియం (osmium )తరువాత బరువైన లోహం బంగారమే. ఒస్మియం ఒక ఘనమీటరుకు 22,588 కిలోలు ఉంటే బంగారం 19,300 కిలోలు తూగు తుంది<ref name="Densest">{{cite journal|title=Osmium, the Densest Metal Known|author=Arblaster, J. W.|journal=Platinum Metals Review|volume=39|issue=4|date=1995|page=164|url=http://www.platinummetalsreview.com/dynamic/article/view/pmr-v39-i4-164-164}}</ref>. శుద్ధమైన చాలా లోహాలు సాధారణంగా గ్రే లేదా వెండిలా తెల్లగా ఉంటాయి. కాని బంగారం మాత్రం ఎరుపు ఛాయకలిగిన పసిమిరంగులో ఉంటుంది. బంగారంలో కలుపబడే రాగి,వెండి ,నిష్పత్తిని బట్టి బంగారం రంగులో వ్యత్యాసం కన్పిస్తుంది. బంగారం యొక్క స్వచ్చత పాళ్ళను ఫైన్నెస్(fineness )లేదా కారెట్ (karat)లల్లో కొలుస్తారు. బంగారాన్ని పైన్నెస్‌లో అయ్యినచో వెయ్యిలో వంతుగా గణన చేయుదురు. ఉదాహరణ కు పైన్నేస్ 885 అనగా అందులో బంగారం 885 వంతులు, మిగిలిన 115 వంతులు వెండి, రాగి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉన్నాయని అర్థం.అలాగే 24 కారెట్ అనేది, కల్తీలేని స్వచ్చమైన బంగారానికి సూచిక. ఉదాహరణకు 22 కారెట్ల బంగారం అనగా, అందులో బంగారం 22 భాగాలు, మిగిలిన 2 భాగాలు రాగి, లేదా వెండి వంటి ఇతర లోహాలు కలిసి ఉన్నాయని అర్థం.
 
==యాంత్రిక గుణములు/ ధర్మములు==
Line 52 ⟶ 50:
ఈజిప్టులో ఫారోల కాలంలో బంగారంను ఎగువ నైలుప్రాంతం మరియు మధ్య తూర్పులోని ఎర్రసముద్ర సమీపప్రాంతాలలో,మరియు నూబియన్ ఎడారి ప్రాంతాలలోని గనులనుండి త్రవ్వితీసినట్లు తెలుస్తున్నది.ఈ ప్రాంతంలో త్రావ్వితిసిన బంగారం అవసరానికి తగినంతగా లభించనప్పుడు ఎమెను మరియు దక్షిణాఫ్రికా లో కుడా అన్వేషణ కొనసాగించినట్లు తెలుస్తున్నది.సోలోమన్ రాజు కాలం (క్రీ.పూ .961 -922)లో ప్రస్తుత సౌదీఅరేబియా లోని “మహ్ద్ అద్ దాహాబ్” ప్రాంతంలోని గనులనుండి బంగారు,వెండి, మరియు రాగి ఖనిజాలను త్రవ్వివాడినట్లు తెలుస్తున్నది.
==బంగారు నిల్వల వివరాలు ==
పూర్వ కాలంలో బంగారాన్ని ఎక్కువగా ద్రవ్యంగా వాడేవారు. బంగారంనుండి ఎక్కువగా నాణేలు మరియు ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగించడం జరుగుచున్నది.క్రీ.శ.1930నుండి బంగారపు నాణేల చలామణి ని నిలిపివేసారు.2012 నాటికి 174,100 టన్నుల బంగారం ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యింది<ref name="World Gold Council FAQ">[http://web.archive.org/web/20130914095314/http://www.gold.org/investment/why_and_how/faqs/ World Gold Council FAQ]. Gold.org. Retrieved on 12 September 2013.</ref>. ఇది 9020m<sup>3</sup>కి సమానం.ఉత్పత్తి అవుచున్న బంగారంలో 50 % నగలతయారీలో,40 %ను మూల నిల్వ ధనంగాను/మదుపు/పెట్టుబడిగా మిగిలిన 10%ను పరిశ్రమలలో వినియోగిస్తున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని అతిపెద్ద బంగారుగని హోమ్స్ స్టేక్, ఇది దక్షిణడకోటా కుచెందిన లీడ్ లో ఉన్నది. గనిలో ఖనిజ త్రవ్వకం 1876 లో మొదలైనది.అమెరికాలో ఉత్పత్తి అగు బంగారంలో 10 % ఈ గనిలోనే ఉత్పత్తి అవుచున్నది.ఈ గని 800080 00 వేలఅడుగుల లోతున ఉన్నది.ఈ గనిలో 40 మిలియను ట్రాయ్ ఔన్సులబంగారు నిల్వలున్నాయని అంచనా.
 
==లభ్యత==
బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలలో నిక్షిప్తమై ఉన్నది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా నిల్వ ఉంటుంది. ఒకటి ప్రధమ శ్రేణి, లోడ్(Lode)నిల్వలు అనియు, ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ (placer )అందురు. మొదటిగా బంగారం ఆవిర్భావం గురించి రకరకాల అంచనాలు,సిద్ధాంతాలు చెలామణిలో ఉన్నాయి. బంగారం మొదటగా సూపరు నోవా నక్షత్రాలు విస్పోటనం చెందినప్పుడు పుట్టినట్లు భౌతిక శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు. బంగారం యొక్క సాంద్రత ఎక్కువ కావున భూమియొక్క కేంద్ర భాగంలోని మాగ్మాలో బంగారం అధిక మొత్తంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేడిగా ఉన్న మాగ్మా చల్లబడే సమయం లో ద్రవ రూపంలో ఉన్న బంగారం ఉపరితలం చేరి అవక్షేపశిలలలో చేరి ఉంటుందని తెలుస్తున్నది. కారణం ఇలాంటి శిలల నుండి వచ్చే నీటిలో బంగారపు ఆనవాళ్ళు కన్పించడమే.బంగారం భూమియొక్క రాతిపొరలలో ఖనిజరూపంలో ప్రికంబరియన్(Precambrian)కాలంనాటికి ఏర్పడినట్లు తెలుస్తున్నది.<ref>{{cite book |url=http://books.google.com/?id=oAfITjcHiZ0C&printsec=frontcover|author=La Niece, Susan (senior metallurgist in the British Museum Department of Conservation and Scientific Research) |title=Gold |page=10 |publisher=Harvard University Press| accessdate=17 March 2015|date=15 December 2009}}</ref>
 
బంగారు భారాన్ని ట్రాయ్ ఔన్సులలో లెక్కిస్తారు.ఒక ఔన్సు 20 పెన్నీ వెయిట్స్‌కు సమానం.ఒక పెన్నీవెయిట్ 1.55 5 గ్రాం.లకు సమానం.
Line 63 ⟶ 60:
==బంగారం వినియోగం==
2009 నాటికి165,000టన్నుల బంగారాన్ని గనులనుండి వెలికి తీసారు. ప్రస్తుతం లభిస్తున్నబంగారంలో 50 % ఆభరణాలు చెయ్యుటకు, 40%ను మూలధనం పెట్టుబడిగా,10%ను నాణేల తయారికి,మరియు ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు<ref>{{citeweb|url=http://oilprice.com/Metals/Gold/Gold-Mining-Boom-Increasing-Mercury-Pollution-Risk.html|title=Gold Mining Boom Increasing Mercury Pollution Risk|publisher=oilprice.com|date=|accessdate=2015-03-17}}</ref>.శుద్ధమైన బంగారాన్ని 24 కారెట్లు(24K )అంటారు. 22K అనగా 24 భాగాలలో 22 భాగాలు బంగారం,మిగిలిన 2 భాగాలు రాగి లేదా వెండి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉండును. కేవలం వెండి మాత్రమే కలుపబడిన 14K మరియు 18K బంగారం, ఆకుపచ్చ–పసుపు రంగుల మిళితంగా ఉంటుంది. దీనిని పచ్చ బంగారు అందురు.తెల్ల బంగారు మిశ్రమ లోహాం, పల్లాడియం లేదా నికెల్ లోహాన్ని బంగారంలో కలపడం వలన ఏర్పడును.17.3 %నికెల్, 5.5%జింకు, మరియు 2.2% రాగి కలిపిన 18K బంగారు వెండిలా కనబడుతుంది. బంగారంయొక్క క్షయికరణను నిలువరించే గుణంవలన దీన్ని కంప్యుటర్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలలో కనెక్టరులుగా ఉపయోగిస్తారు .ప్రపంచ బంగారు సమాఖ్య (world Gold council) ప్రకారంఒక కరవాణి(cell phone)లో కనిష్టం 50 మి.గ్రాముల బంగారం వినియోగింపబడి ఉండే అవకాశము కలదు.
 
బంగారాన్ని దానికున్నా పరారుణ కిరణంలను ప్రతిబింబింపఁజేయు కారణంగా అంరరిక్ష ప్రయాణికులు.వ్యోమగాముల దుస్తులతయారిలో పరానుకిరణనిరొధక పలకంగా బంగారాన్ని ఉపయోగిస్తారు<ref>{{Cite book|title=Suiting up for space: the evolution of the space suit|last=Mallan|first=Lloyd|date=1971|publisher=John Day Co|isbn=978-0-381-98150-1|page=216}}</ref>.
 
==బంగారుపూత/తాపడం==
ఇతర లోహనిర్మిత ఆభరణాలు మరియు వస్తువుల ఉపరితలంపై బంగారాన్ని పలుచని పూతగా లేపనం చెయ్యడానిని బంగారు తాపకం లేదా తాపడం అందురు. ఆంగ్లంలో గోల్డ్ ఫిల్లింగ్ (gold filling)అందురు.
ఇలా పలుచగా బంగారపుపూత కలిగిన ఇత్తడి లేదా వెండి ఆభరణాలను రోల్డ్ గోల్డ్ ఆభరణాలు అందురు. రోల్డు గోల్డు ఆభరణాలను సాధారణంగా ఎలక్ట్రో ప్లేటింగు విధానంలో చెయ్యడం కద్దు.0 .18 మైక్రో మీటరు మందపు బంగారపుపూత కలిగిన వాటినే ఎలక్ట్రోప్లేటేడు అందురు.అంతకన్న తక్కువ మందపుపూత ఉన్న వాటిని గోల్డ్‌ ఫ్లాషేడ్ (gold flashed)లేదా గోల్డ్‌వాషేడ్ అందురు. బంగారపు దారాలను దుస్తులను ఎంబ్రాయిడరి చెయ్యు టకు ఉపయోగిస్తారు.
 
ఆహారంలో E175 అనే బంగారాన్ని ఉపయోగిస్తారు.<ref name=FSA>{{Cite news|url=http://www.food.gov.uk/safereating/chemsafe/additivesbranch/enumberlist|title=Current EU approved additives and their E Numbers|date=27 July 2007|publisher=Food Standards Agency, UK}}</ref>
 
==ఇవికూడా చూడండి==
*[[వెండి]]
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు