శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
==వ్యక్తిగతం==
సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్రా పుస్తకాలైన [[అనుభవాలు,జ్ఞాపకాలు]] లో వివరంగా రాసుకొన్నాడు. దాని ప్రకారం చిన్నతనం నుండి బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసాడు. చాలాకాలం మునికూడలి ([[మురమళ్ళ]]) లో వారాలు చేసుకొంటూ విధ్యాభ్యాసం కొనసాగించాడు.చిన్న వయసులోనే అత్త కూతురు సోమిదేవమ్మతోసీతతో వివాహం జరిగింది.
 
==ప్రఖ్యాత సందేశాలు==
*"తెనుగుదేశమే దేశం, తెనుగు భాషే భాష,