"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

269 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
*మంచి గంధపుముక్కను చెక్కమీద సానతో అరగదీసి ఆ గంధమును ముఖానికి రాసుకున్నా లేదా పుదీనా ఆకులను రుబ్బి రాసుకున్నా కొద్దిసేపటి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు <ref> [http://www.visalaandhra.com/women/article-56360 మొటిమలు - గంధపుముక్క]</ref> పోతాయి.
*జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి. <ref>[http://www.stylecraze.com/articles/simple-home-remedies-to-remove-pimples-overnight/ జాజికాయ] </ref> ముఖసౌందర్యం పెరుగుతుంది.
*నిమ్మరసంలో తులసి ఆకుల్ని పేస్ట్‌లా నూరి, మొటిమలపై రాస్తే అవి మటుమాయం కావడమే గాక, మచ్చలు కూడా పోతాయి
 
==మొటిమలతో జాగ్రత్తలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1455345" నుండి వెలికితీశారు