బెల్లంవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
* శ్రీ వెలగపూడి రామకృష్ణ:- కృష్ణానదిపై రైతుల కోసం నిర్మించనున్న ఆనకట్ట కోసం, వీరు సిమెంటు కర్మాగారాన్ని నిర్మించారు. లాభాపేక్ష లేకుండా, నాణ్యమైన సిమెంటు అందించి, జాతీయస్థాయిలో ప్రముఖుల ప్రశంసలు పొందిన మహోన్నత వ్యక్తి. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణంలో కె.సి.పి.సిమెంటు వినియోగించారు. 1896లో ఈ అతి చిన్న గ్రామంలో జన్మించిన వీరు, పారిశ్రామిక ఆంధ్రావనికి ఆద్యులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పారిశ్రామికంగా మనదేశం ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశాన్ని, పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళడానికి ఆయన మన రాష్ట్రంలో పునాదులు వేశారు. దేశవ్యాప్తంగా అనేక పథకాలకు స్పూర్తిదాతగా నిలిచారు. మన రాష్ట్రంలోనే గాకుండా, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలలోనూ, పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినారు. ఎందరికో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పించారు. [2]
==గ్రామ విశేషాలు==
* నూతన అక్షరాస్యులకు ఈ గ్రామములోని సాక్షరభారత్ కేంద్రంలో, 2014,మార్చ్-9, ఆదివారం నాడు, ఉదయం 10 గం. నుండి సాయంత్రం 5 గంటల వరకు, సాక్షర భారత్ సమన్వయకర్తలు, పరీక్షలు నిర్వహించారు. [3]
 
Line 147 ⟶ 148:
 
 
==మూలాలు==
 
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-22; 2వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-4; 15వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మార్చ్-10; 1వ పేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చ్-14; 1వ పేజీ.
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/బెల్లంవారిపాలెం" నుండి వెలికితీశారు