"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Main gopuram at nagalapuram7.JPG|thumb|right|నాగలాపురం ఆలయ ప్రధాన గోపురము]]
 
==ఆలయ విశిష్టత==ADSZFDGRF
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|కుడి|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం]]
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
*కనుమ
*రథసప్తమి
*కంచిగరుడసేవ
*GTGRTFHFHB
 
==బయటి లింకులు==
16

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1455511" నుండి వెలికితీశారు