"1915" కూర్పుల మధ్య తేడాలు

295 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
== జననాలు ==
* [[జనవరి 4]]: ప్రముఖ చిత్రకారుడు [[పాకాల తిరుమల్ రెడ్డి]], ప్రముఖ చిత్రకారుడు.
* [[జనవరి 15]] -: [[చాగంటి సోమయాజులు]] ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు./[మ.1994]
* [[జనవరి 23]]: [[ఆర్థర్ లూయీస్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[ఆర్థర్ లూయీస్]].
* [[ఫిబ్రవరి 5]]-: [[గరికపాటి రాజారావు]] తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు./[మ. 1963]
* [[మార్చి 20]]: [[చిర్రావూరి లక్ష్మీనరసయ్య]] [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణా పోరాటయోధుడు]], [[కమ్యూనిస్టు]] నాయకుడు,
* [[మార్చి 28]]: [[పుట్టపర్తి నారాయణాచార్యులు]].
* [[మే 15]]: ప్రముఖ ఆర్థికవేత్త [[పాల్ సామ్యూల్‌సన్]], ప్రముఖ ఆర్థికవేత్త .
* [[జూన్ 24]]: [[పాలగుమ్మి పద్మరాజు]], ప్రముఖ తెలుగు రచయిత.
* [[సెప్టెంబరు 27]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు [[కొండా లక్ష్మణ్ బాపూజీ]]./[మ.2012]
* [[సెప్టెంబరు 28]] -: [[స్థానాపతి రుక్మిణమ్మ]] , ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
* [[అక్టోబరు 21]] -: [[విద్వాన్ విశ్వం]], వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం ./[మ. 1987]
* [[నవంబర్ 1]]: [[వట్టికోట ఆళ్వారుస్వామి]], ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, [మరంణం. 1961]
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1455948" నుండి వెలికితీశారు