"చిర్రావూరి లక్ష్మీనరసయ్య" కూర్పుల మధ్య తేడాలు

 
1931 మార్చిలో [[భగత్‍సింగ్|భగత్‌సింగ్‌]] ప్రభృతులను బ్రిటీష్‌ పాలకులు ఉరితీసిన సందర్బంలో [[విజయవాడ]] లో చదువుతున్న చిర్రావూరి అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు రుచి చూశారు. ఆ తరువాత పరీక్షలు పూర్తవడం, పాసై [[ఖమ్మం]] చేరడం జరిగింది.
 
ఖమ్మంలో కూడా విద్యార్థిగా ఉద్యమాల నేపథ్యంలోనే స్కూల్‌ నుంచి ఒక సంవత్సరం పాటు డిబార్‌కు గురయ్యారు. జాతీయనాయకుల, విప్లవకారుల చరిత్రల అధ్యయనంవల్ల, రెండేళ్ళు లైబ్రేరియన్‌గా పనిచేయడం వల్ల [[ఆంధ్రమహాసభ]] చురుకైన కార్యకర్తగా మారారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1455952" నుండి వెలికితీశారు