చిర్రావూరి లక్ష్మీనరసయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్రమహాసభలో సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కీలక భాద్యతలు నిర్వహించారు.
 
వీర [[తెలంగాణ సాయుధ పోరాటం]] అన్ని దశల్లోనూ అగ్రభాగాన ఉండి, ఒక ద్రోహి కారణంగా పోరాట విరమణ దశలో 1950లో అరెస్టయ్యారు. జైలుగదిలో మండ్రగబ్బల మధ్య నిలువెల్లా సంకేళ్ళతో బంధించి ఉంచారు. పార్టీ నాయకత్వానికి కొందరు ద్రోహులు తప్పుడు సమాచారం ఇచ్చి లేనిపోని ఆరోపణలు ప్రచారంలోపెట్టారు.
 
అంతేకాకుండా చిర్రావూరి జీవిత భాగస్వామి వెంకటలక్ష్మమ్మను, తల్లిని కూడా జైళ్ళపాలు చేశారు. ఆయన పిల్లలు కూడా జైళ్ళచుట్టూ, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగవలసి వచ్చింది. ఖమ్మంలోని ఆయన ఇంటిని, కైకొండాయిగూడెంలోని భూములను జప్తు కూడా చేశారు.
 
==మూలాలు==