చిర్రావూరి లక్ష్మీనరసయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
1952లో జైలులో ఉండి ఖమ్మం మున్సిపల్‌ వార్డు మెంబర్‌గా నామినేషన్‌వేసి గెలిచిన నాటి నుంచి 1981 వరకు అన్ని పరోక్ష ఎన్నికలలో వార్డుమెంబర్‌గా గెలిచి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికవుతూ వచ్చారు.
 
జైలులో ఉన్నంతకాలం మినహా 1987లో చైర్మన్‌ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచి 1992 వరకు కొనసాగారు. 1974లో అధిక ధరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చిర్రావూరి, మంచికంటి రాంకిషన్‌ రావును అరెస్ట్‌ చేసి ముఖ్యమంత్రి [[జలగం వెంగళరావు]] ఆదేశాలతో ఇద్దరికీ చేతులకు బేడీలువేసి ఖమ్మం నడివీధుల్లో తిప్పారు.
 
==మూలాలు==