నాటక విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[File:Cover Page of Nataka Vignana Sarvaswam Telugu.jpg|thumb|నాటక విజ్ఞాన సర్వస్వం పుస్తక ముఖచిత్రం]]
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినద విజ్ఞాన సర్వస్వ సంపుటాలలో '''నాటక విజ్ఞాన సర్వస్వం''' 8వది.
 
== సంపాదకవర్గం ==
నిర్వాహక సంపాదుకులు - ఆచార్య కె. ఆనందన్; సంపాదకులు - కీ.శే. డా. పి.వి. రమణ, డా. జి.ఎస్. ప్రసాదరెడ్డి; సంగ్రాహక సంపాదకులు - [[గండవరం సుబ్బరామిరెడ్డి]]; సహాయ సంపాదకులు - డా. డి. మల్లన్న; సమన్వయ సంపాదకులు - ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి.
 
== సంపుటంలోని అంశాలు ==