కారంచేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
* 1980లో కారంచేడు సర్పంచిగా, ఈ గ్రామానికి చెందిన శ్రీ దగ్గుబాటి చౌదరి ఎన్నికైనారు. ఈయన 1983 లో పర్చూరు శాసనసభ్యులుగా గెలుపొందినారు.
* 1958 లో శ్రీ దగ్గుబాటి రామానాయుడు, ఈ గ్రామ పంచాయతీకి, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఉపసర్పంచి అయినారు. 40 సంవత్సరాల తరువాత వీరు 1999లో బాపట్ల లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు. [2]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బాలిగ శివపార్వతి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/కారంచేడు" నుండి వెలికితీశారు