చందోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
చందోలు గ్రామం వద్దగల యాజిలి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులలో భాగంగా, కాలువ త్రవ్వుచుండగా, ఒక రాతివిగ్రహం బయటపడినది. ఇది వింజామర కన్యక విగ్రహమని, చోళరాజులకాలంనాటిదని తెలియవచ్చినది. ఆ కాలంలో చోళరాజులు, ధనదప్రోలు పేరుతో చందోలును రాజధానిగా చేసుకొని పరిపాలించినారు. ఆలయాల నిర్మాణం చేసేటప్పుడు, ముందుగా వింజామర కన్యక విగ్రహాలను, ద్వారపాలక విగ్రహాలను తయారుచేసెదరు. ఆలయనిర్మాణం పూర్తి కాగానే వాటిని తొలగించెదరు. ఈ విగ్రహాలు పూజకు పనికిరావు. [7]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు