రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
==ప్రచురితమైన తొలి రచన==
రక్షిత సుమ 4వ తరగతిలో వుండగానే తను మౌఖికంగా చెప్పిన చీమ మిడత అనే ఒక చిన్న కథ, [[రాజీవ్ విద్యామిషన్]] [[బాలసాహిత్యం]] ప్రాజెక్టులో ఒకానొక కథావాచకంగా ప్రచురణకు ఎంపిక అయినది. తర్వాత [[కవిసంగమం]] అంతర్జాల వేదికపైన, భూమిక మాస పత్రికలోనూ కవితలు ప్రచురితం అయ్యాయి.
[[File:Rakshitha Suma Book Cover Page.jpg|thumb|దారిలో లాంతరు పుస్తక ముఖచిత్రం]]
 
==తొలికవితా సంపుటి==
[[File:Rakshitha Suma Book Release.jpg|250px|right| [[రాజిత సల్మా]] గారి చేతుల మీదుగా [[దారిలో లాంతరు]] పుస్తక ఆవిష్కరణ]]
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు