రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==పురస్కారాలు==
2015 సంవత్సరానికి గానూ [[అంతర్జాతీయ మహిళా దినోత్సవం]] సందర్భంగా [[భారతీయ జనతా పార్టీ]] చిన్నారి కవయిత్రిని [[జి.కిషన్ రెడ్డి]] గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారంతో సన్మానించింది.
[[దస్త్రం:Rakshitha Suma Eenadu.jpg|thumb|right|250px| జి.కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కార స్వీకరణ వార్త]]
 
==యాంకర్ గా==
[[అనగనగా కథలు]] అప్లికేషన్ లాంచ్ సందర్భంగా [[రవీంద్ర భారతి]] లో నిర్వహించిన ప్రారంభ సమావేశంలో [[తనికెళ్ళ భరణి]], [[రాజీవ్ కనకాల]] వంటి పెద్దల సమక్షంలో కార్యక్రమ వ్యాఖ్యతగా వ్యవహరించింది.
[[దస్త్రం:Rakshitha Suma Namasthe Telangana.jpg|thumb|right|250px| రాజిత సల్మా గారి చేతుల మీదుగా "దారిలో లాంతరు" పుస్తక ఆవిష్కరణ వార్త]]
 
[[కవిసంగమం]] ఫేస్ బుక్ సమూహం నెలవారీగా నిర్వహించుకునే కవితో ఒక సాయంత్రం కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. పాఠశాల ప్రత్యేక కార్యక్రమాలు, వార్షికోత్సవాలలో కూడా వ్యాఖ్యాతగా తన ప్రతిభను చూపింది.
 
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు