అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: - → : (14) using AWB
పంక్తి 5:
== సంఘటనలు ==
 
* [[1953]] -: [[కర్నూలు]] రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
* [[1958]] -: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ [[1958]] న ప్రవేశ పెట్టారు. [[డబ్బు]], [[కానీ]], [[అర్ధణా]], [[అణా]], [[బేడ]] అన్న '[[డబ్బు]]', '[[రూపాయి]]' లను 1 ఏప్రిల్ [[1957]] నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. [[1793]]: ద్రవ్యరాశి [[మెట్రిక్ పద్ధతి]] (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే [[కిలోగ్రామ్]] ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
* [[1984]] : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. [[బజరంగ్ దళ్]] స్థాపన.
* [[1997]]: జనరల్ వి.పి. మాలిక్ [[భారత దేశము]]నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
పంక్తి 12:
 
== జననాలు ==
* [[1862]] -: [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]], విద్యావేత్త, సంఘసంస్కర్త
* [[1908]] -: [[గడిలింగన్న గౌడ్]] ఈయన నాలుగవ లోకసభలో (1967–71)[2] సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు.[మ.1974]
* [[1915]]: [[కళాధర్]], అసలు పేరు సూరపనేని వెంకట సుబ్బారావు,ఎన్నో చారిత్రక చిత్రాలకు కళా శిల్పిగా పని చేశారు
*[[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]],అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు
* [[1922]] -: [[అల్లు రామలింగయ్య]] ప్రముఖ హాస్య నటుడు [మ.2004]
* [[1934]] : [[భువన్ చంద్ర ఖండూరి]] , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
*[[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త గా పిలువబడేవారు /[మ. 2014]
పంక్తి 27:
== మరణాలు ==
*[[1939]]: [[వెన్నెలకంటి సుబ్బారావు]],మాతృభాష తెలుగుతో పాటుగా ఆంగ్లం, పార్శీ, హిందుస్థానీ(హిందీ), తమిళం భాషలు నేర్చి మద్రాసు సుప్రీం కోర్టులో 14సంవత్సరాలపాటు పరభాషల దుబాసీగా పనిచేశారు.
* [[1946]] -: [[గూడవల్లి రామబ్రహ్మం]] ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. /[జ. 1902]
* [[1950]] -:
* [[1975]]- [[ఆదుర్తి సుబ్బారావు]] తెలుగు సినిమా దర్శకులు /చలన చిత్ర నిర్మాత/ రచయిత [ జ.1912]
*[[1979]]: [[పి.వి.రాజమన్నార్]], మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు, ఫోటోగ్రఫీ ఒక హాబీ
పంక్తి 34:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* :
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
 
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/october/1 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/10/1 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D_1 చరిత్రలో ఈ రోజు : అక్టోబర్ 1]
* [http://www.scopesys.com/anyday చారిత్రక సంఘటనలు 366 రోజులు -: పుట్టిన రోజులు -: స్కోప్ సిస్టం].
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
Line 50 ⟶ 49:
----
 
[[సెప్టెంబర్ 30]] -: [[అక్టోబర్ 2]] -: [[సెప్టెంబర్ 1]] -: [[నవంబర్ 1]] -:- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]
 
{{నెలలు}}
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు