ఆర్యసమాజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==ఆర్యసమాజము==
* ఆర్యసమాజము 10 ఏప్రిల్ [[1875]] న , [[బొంబాయి]] ([[ముంబాయి]]) లో మహర్షి [[స్వామి దయానంద సరస్వతి]] చే స్థాపించబదినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
* ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడినది. హిందు ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, మరియు వేదాలకు దెగ్గరగా తీసుకెల్లడమే దీని
 
==ముఖ్యోద్దేశ్యము==
* ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం' తో విశ్వమార్యం' " ,అనగా.. సమసమాజ స్థాపన.
* ఆర్యసమాజనికి మూలము[[ వేదాలు]], వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోఢీకరించారు.
* ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
* ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. [[అమెరికా]], [[కెనడా]], [[ఆస్ట్రేలియా]], [[గయానా]], [[మెక్సికో]], [[బ్రిటన్]], [[నెదర్ల్యాండ్స్]], [[కెన్యా]], [[టాంజేనియా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[మారిషియస్]], [[పాకిస్తాన్]], [[బర్మా]], [[సింగాపుర్]], [[హంగ్‌కాంగ్]] లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
* ఆర్యసమాజము వేదాలు మరియు ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త మరియు అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించినది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత , రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.
 
==సమాజములో ఆర్యసమాజము ==
* [[వేదాలు]] చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన [[భారతీయ సంస్కృతి]] ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భీన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
* [[మూర్తిపూజ]], [[హిందు సంస్కృతి]] పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం అసమర్థిస్తుంది.
* స్త్రీ లకు, హరిజనులకు [[స్వాతంత్ర్యం]], విద్యను సమర్థిస్తుంది.
* దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించినది.
* స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
* మూర్తి పూజ, నరబలి, [[సతి సహగమనము]] అసమర్థించినది.
* సమస్త సత్య విద్యల గ్రంథమైన " [http://www.geocities.com/Athens/Ithaca/3440/books.html సత్యార్థ ప్రకాశ్] " ను ప్రచారము చేసినది.
* భారత వర్షాన్ని విస్తృత మరియు సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము పాశ్చాత్తీకరణ లేదా నవీనీకరణ కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
* సమజ్ లక్ష్యం భారత వర్షానికి సంఘీక మరియు ధర్మ సంస్కరణ
* సమజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
* హిందు ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
* భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణకలిగించినది.
* ఆర్యసమాజ్ శాఖల పరిధులలో ని యువకుల తో [[ఆర్యవీర్ దళ్]] ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, [[యోగాభ్యాసం]] లో శిక్షణ ఇచ్చేవారు. స్వాతంత్ర్య పోరాటంలో, [[తెలంగాణ సాయుధ పోరటం]] సమయంలో ఆర్యవీర్ దళ్ త్యాగాలు ఎనలేనివి.
 
==బృహత్కార్యములు ==
* అజ్ఞానము, దారిద్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యచరణ కై పది సూత్రాలను క్రోఢీకరించినది.
* నాలుగు వేదాలైన [[ౠగ్వేదము]], [[యజుర్వేదము]], [[సామవేదము]], [[అథర్వణవేదము]] లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
* భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాలు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
* ఓంకారమే నినాదముగా, " [[సత్యార్థ ప్రకాశ్]] " ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
* విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
* సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
Line 41 ⟶ 42:
 
==ఆర్యసమాజముతో ప్రేరణ పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు==
* [[లాలాలజపతి రాయ్]]
* [[రాం ప్రసాద్ బిస్మిల్ ]]
* [[చంద్ర శేఖర్ ఆజాద్ ]]
* [[వీర సావర్కర్ ]]
 
==ఆర్యసమాజ ప్రముఖులు==
* మహర్షి [[స్వామి విరజానంద సరస్వతి]] (దయానంద సరస్వతి గురువు)
* మహర్షి [[స్వామి దయానంద సరస్వతి]] (ఆర్యసమాజ్ స్థాపకుడు)
* [[స్వామి రామానందతీర్థ]]
* [[శ్రద్ధానంద సరస్వతి]]
* [[పండిత గోపదెవ్ శాస్త్రి]]
* [[పండిత్ నరేంద్రజీ]] ([[హైదరాబద్]] లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)
 
==బయటి లింకులు==
* [http://www.aryasamajjamnagar.org ఆర్యసమాజ్ జాం నగర్]
* [http://www.aryasamajjamnagar.org/photogallary/p1.htm దయానంద సరస్వతి చరిత్ర, చిత్ర రూపకం]
* [http://www.aryasamaj.com ఆర్యసమాజ్.com], [http://www.aryasamaj.org ఆర్యసమాజ్.org], [http://www.aryasamaj.org.au ఆర్యసమాజ్ ఆస్ట్రేలియా], [http://www.aryasamajhouston.com ఆర్యసమాజ్ హ్యూస్టన్]
* [http://groups.yahoo.com/group/aryasamaj యాహూ ఫోరం , ఆర్యసమాజ్]
"https://te.wikipedia.org/wiki/ఆర్యసమాజ్" నుండి వెలికితీశారు