అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
|caption = గ్రంధాలయం ముంగిలి
| country = [[భారత దేశము]]
| type = ప్రైవేటు
| established =
| ref_legal_mandate =
పంక్తి 31:
===గోగినేని కనకయ్య===
===[[వెలగా వెంకటప్పయ్య]]===
[[వెలగా వెంకటప్పయ్య]] [[ఆంధ్ర ప్రదేశ్]] లో గ్రంధాలయోద్యమానికి సారధి. గ్రంథాలయ పితామహుడు, తన జీవితమంతయూ గ్రంధాలయోద్యమానికి ధారపోశాడు. గ్రంథాలయ పితామహుడిగా పేరుపొందాడు. గుంటూరు జిల్లా [[తెనాలి]] వాస్తవ్యుడు. [[శాఖా గ్రంధాలయము]]లో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందాడు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చెశాడు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచాడు. గ్రంధాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంధాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.
 
===[[పెద్ది వెంకటేశ్వరరావు]]===
పంక్తి 38:
 
===[[లంకా సూర్యనారాయణ]]===
ఈ గ్రంధాలయానికి అత్యధికంగా 60.000 సుమారు పుస్తకాలు ఇచ్చిన ధాతదాత. సేవారత్న అవార్డు గ్రహీత
 
==అతిధులు==
పంక్తి 98:
File:Advocate Jithenra Babu Garu.JPG|జితేంద్ర బాబు గారు అన్నమయ్య గ్రంథాలయాన్ని దర్శించి పుస్తక సేకరణ గురించి మాట్లాడుతున్న దృశ్యం
File:Proffsr. Peddi Rama Rao Garu.jpg|తెలుగు విశ్వవిద్యాలయంలో దియేటర్ ఆర్ట్స్ లో ప్రొవిసర్ గా పనిచేస్తున్నారు.
 
 
 
 
 
</gallery>
 
==మూలాలు,బయటి లంకెలు==
* http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/source-of-literary-and-spiritual-nourishment/article2997128.ece
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
* [http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/source-of-literary-and-spiritual-nourishment/article2997128.ece Source of literary and spiritual nourishment]
 
 
 
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు