మత్తేభ విక్రీడితము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
===లక్షణములు===
 
==మత్తేభ విక్రీడితము==
 
===ఉదాహరణ 1:===
 
సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
 
నవలీలం దునుమాడె రాము డదయిండై బాలుడై కుంతల
 
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
 
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకమ్ దాటకన్.
 
 
 
===లక్షణములు===
 
పాదాలు: నాలుగు
 
Line 25 ⟶ 9:
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
 
==ఉదాహరణలు==
 
<pre>
===ఉదాహరణ రెండు===
సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయిండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకమ్ దాటకన్.
 
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
 
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
 
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
 
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
</pre>
[[Category: పద్యము]]
"https://te.wikipedia.org/wiki/మత్తేభ_విక్రీడితము" నుండి వెలికితీశారు