ఆటవెలది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ ▼
యొగగమ్ము బూర్ణు నున్న తాత్ము▼
బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు▼
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు. ▼
▲===లక్షణములు===
పాదాల సంఖ్య = 4 <br>
1, 3 పాదాలు 3 సూర్య గణాలు + 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి
<br>2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి
నాల్గవ గణం మొదటి అక్షరం యతి
ప్రాస నియమం లేదు
ప్రాసయతి చెల్లును
==ఉదాహరణలు==
<pre>
▲రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ
▲యొగగమ్ము బూర్ణు నున్న తాత్ము
▲బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు
▲నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.
నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
</pre>
[[Category:పద్యము]]
|