పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;[[ఆంధ్ర ప్రదేశ్]] లో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళా రూపం [[పిచ్చుకుంటులవారు|పిచ్చుకుంటులవారి]] కథ. ఈ కథ, పిచ్చుకుంటుల వారనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ [[గోత్రము|గోత్రాలను]] చెపుతారు. వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్య మైనదీ, చారిత్రాత్మకమైనదీ, వీరోచితమైనదీ [[శ్రీనాథుడు|శ్రీనాథ మహా కవి]] రచించిన ''పల్నాటి వీరచరిత్ర ''. ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పది హేను రాత్రులు చెపుతారు. పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది. ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని [[పాల్కురికి సోమనాథుడు]] పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.
==పండి తారాధ్య చరిత్రలో==
<poem>
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు