శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
==కులము==
శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు. తల్లి బలిజ అనగా కాపు కులస్తురాలు. కాబట్టి భారతీయ ధర్మం ప్రకారం అతను కూడా యాదవుని గానే పరిగనించారు చరిత్రకారులు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణం లో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి. <ref>సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref><ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - తిరుమలాంబ</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919</ref> అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి.
 
==సమకాలీన సంస్కృతిలో==