ఉగాది కవి సమ్మేళనం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:కవిత్వము చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 1:
ఉగాది కవిసమ్మేళనం ప్రతి సంవత్సరాదికి పలు తెలుగు గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహించే కార్యక్రమం. కళాపోషకులు, సాహిత్యాభిమానులు, సాహిత్యసంస్థలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా వాటిలో కవులు పాల్గొని తమ కవితలను వినిపిస్తూంటారు. ఉగాది కవిసమ్మేళనం [[ఆకాశవాణి]]లోనూ, [[దూరదర్శన్]]లోనూ నిర్వహిస్తూంటారు. కవిసమ్మేళనంలో సాధారణంగా సందర్భం కనుక ఉగాది గురించో, వసంతం గురించో వ్రాసినా వాటి గురించే వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.
[[వర్గం:కవిత్వము]]
|