సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గర్బ → గర్భ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పుస్తకం నుండీ నేరుగా తీసుకొనబడిన సమాచారం}}
 
;అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల వలన కూడ అంటు వ్వాధులు వ్యాపించును. ఈ విషయాలను వివరంగా తెలుసుకొనుడు.
 
====సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును.====
పంక్తి 46:
 
సూక్ష్మ జీవులు మన శరీరములను విడిచి బయలు వెడలును. ముఖ్యముగా ఆటలమ్మను కలిగించు సూక్ష్మ జీవులు కొంచెము జలుబు తగ్గిన తరువాత వెడలు కఫము గుండ బయలు వెడలి గాలిలో పోయి ఇతరులకు అంటుకొనునని జ్ఞాపక ముంచుకొనదగినది. అంటు వ్యాధులచే బాధింప బడు రోగులు విడుచు ఊపిరి గుండ కూడ సూక్ష్మ జీవులు బయలు వెడలి, ఇతరులకు వ్యాధి కలిగించు నేమోయను సందేహము కలదు. కాని ఆవిషయము నిశ్చయముగా తెలియదు.
==మూలం==
[[అంటువ్యాధులు]] ... రచయిత ఆచంట లక్ష్మీపతి