నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
'''వృక్షనూనెలు''' : వృక్ష నూనెలు రెండు రకాలు.
 
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలములు/నూనెలు''' (vegetable oils) అందురు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి[[సంతృప్త కొవ్వు ఆమ్లం| సంతృప్త కొవ్వుఆమ్లాలు]] మరియు [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వుఆమ్లాలను]] కలిగి ఉంటాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో రెండు రకాలున్నవి.ఒకటి ఏక ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లాలు,ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న ఆమ్లాలు. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. సబ్బులు, [[కొవ్వు ఆమ్లాలు]], గ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: ఆలివ్‌, మరియు [[పామాయిల్]] వంటివి.
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు