"నూనె" కూర్పుల మధ్య తేడాలు

12 bytes added ,  6 సంవత్సరాల క్రితం
వివిధ రకాల [[వంట నూనెలు]] [[ఆహారం]] గా చాలా కాలంగా మనం ఉపయోగిస్తున్నాము. నువ్వుల నూనె మొదలైనవి వివిధ వంటలలో [[రుచి]] కోసం, బలానికి వాడతాము.
=== జుత్తు ===
నూనెల్ని [[జుట్టు]] కు మెరుపు కోసం రాసుకుంటారు. అందువలన జుట్టు చిక్కుపడిపోకుండా మెత్తగా ఉంటుంది. తలకి నూనె రాసుకొని స్నానం చేయడం చాలామందికి అలవాటు. కేశనూనెలుగా శాకనూనెలను ([[కొబ్బరి]],[[ఆముదం]],[[బాదం]]) ఉపయోగిస్తారు. మినరల్‌నూనెలను వాడరు. వాసననిచ్చుటకై కేశనూనెలలో ఆవశ్యక నూనెలను కలిపెదరు.
 
=== చల్లదనం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1463295" నుండి వెలికితీశారు