"నూనె" కూర్పుల మధ్య తేడాలు

477 bytes added ,  6 సంవత్సరాల క్రితం
 
=== ఘర్షణ తగ్గించడం ===
మోటారు యంత్రాలలోని [[ఘర్షణ]] , తద్వారా ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించడానికి మినరల్ నూనెల్ని వాడుతున్నారు.యంత్రాలఘర్షణ తగ్గించుటకై వాడు నూనెలను కందెనలు(lubricants)అందురు.ఇవి రెండురకాలు.ఒక రకం ఘన కందెనలు అందురు.ఆంగ్లభాషలో గ్రీజు అందురు. రెండవ రకము ద్రవ ఇంధనాలు.వీటిని ఖనిజనూనెలతో చేయుదురు.
 
=== విద్యుత్ ఉత్పాదన ===
నూనెలను మండిచి,వెళువడిన ఉష్ణంద్వారా తయారైన వేడినిటీ ఆవిరి ద్వారా లేదా టర్బైన్‌లను త్రిప్పిజనరేటరులద్వారా [[విద్యుచ్ఛక్తి]] ని ఉత్పత్తిచేయుదురు. నూనెలను ఇంధనంగా వినియోగించి, బాయిలరు ఫర్నెసులో మండించి, ఉత్పన్నమైన వేడితో బాయిలరులోని నీటిని ఎక్కువ వత్తిడికలిగిన(25-30Kg/cm<sup>2</sup>)నీటిఆవిరిగా(steam)మార్చి, ఆ నీటిఆవిరితో టర్బైనును తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయుదురు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1463300" నుండి వెలికితీశారు