నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
== ఉపయోగాలు ==
=== ఆహారం ===
వివిధ రకాల [[వంట నూనెలు]] [[ఆహారం]] గా చాలా కాలంగా మనం ఉపయోగిస్తున్నాముఉపయోగిస్తున్నారు.వంటనూనెలు ఆహారంలోఉండటం చాలా అవసరం.వంటనూనెలలో కొవ్వు ఆమ్లాలు,విటమినులు ఉంటాయి. నువ్వుల నూనె మొదలైనవి వివిధ వంటలలో [[రుచి]] కోసం, బలానికి వాడతాము.
 
=== జుత్తు ===
నూనెల్ని [[జుట్టు]] కు మెరుపు కోసం రాసుకుంటారు. అందువలన జుట్టు చిక్కుపడిపోకుండా మెత్తగా ఉంటుంది. తలకి నూనె రాసుకొని స్నానం చేయడం చాలామందికి అలవాటు. కేశనూనెలుగా శాకనూనెలను ([[కొబ్బరి]],[[ఆముదం]],[[బాదం]]) ఉపయోగిస్తారు. మినరల్‌నూనెలను వాడరు. వాసననిచ్చుటకై కేశనూనెలలో ఆవశ్యక నూనెలను కలిపెదరు.
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు