"నూనె" కూర్పుల మధ్య తేడాలు

17 bytes added ,  6 సంవత్సరాల క్రితం
2. మొక్కల/చెట్ల [[ఆకులు]],[[ పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అందురు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలు గా వినియోగిస్తారు.
 
* పూల నుండి తీయునూనెలు: [[గులాబీ]], [[మల్లె| మల్లెలు]], జాజి వంటివి.
* పూల మొగ్గల నుండి: లవంగనూనె వంటివి.
* బెరడునుండి: దాల్చినచెక్క (cinnamon), cassia, మరియు sassafras లనుండి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1463306" నుండి వెలికితీశారు