"నూనె" కూర్పుల మధ్య తేడాలు

415 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piont) కలిగిన[[ హెక్సెను]], పెట్రొలు/[[పెట్రోల్]],[[కిరోసిన్ ]],[[ డీసెలు]] వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగి ఉన్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి ఉండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా [[ఇంధనం]] గా ఉపయోగపడుతున్నాయి.
 
=== మినరల్ నూనెలు([[ఖనిజ తైలము]]) ===
మినరల్ నూనెలు భూగర్భంలో శిలాజాలలో కొన్ని వేలసంవత్సరాలుగా ఉంటున్నాయి. ముడి పెట్రోలియము నూనెనుండే ఈ ఖనిజ తైలాలు తయారవుతాయి.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1463309" నుండి వెలికితీశారు