లక్నో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 254:
లక్నో బంగారు మరియు జరీ నూలు ఎంబ్రాయిడరీ పనికి కూడా ప్రసిద్ధి చెందింది. జరీ అల్లిక పని సల్మా, ఘిజై, సితారా, కందాని మరియు కాలాబాతున్ విధానాలలో డిజైన్లు రూపకల్పన చేయబడుతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా లక్నో జర్దోజి మరియు కాందాని చాలా ప్రాబల్యత సంతరించుకుంది. ఇది నవాబుల సభామండపాలలో మెరుపులు కురిపించింది. లక్నోలో బంగారు మరియు వెండి జలతారును ఉపయోగించి జర్దోయి మరియు కాందాని విధానాలలో డైజైన్లు రూపొందించబడుతున్నాయి. కాందాని డిజైన్లు బంగారు మరియు వెండి జలతారును ఉపయోగించి మాత్రమే రూపొందిస్తారు. జర్దోయి డిజైన్లు సల్మా మరియు సితారా అలాగే బంగారు, వెండి జలతారును కూడా చేర్చి రూపొందించబడుతున్నాయి. ఇది నిరాడంబరంగా చిన్న చున్న డిజైన్లుగా రూపొందించబడుతున్నాయి. ప్రసిద్ధమైన కాందాని డిజైన్లు చికెంకారీలా ఉన్నప్పటికీ ఇది బంగారు మరియు వెండి జలతారుతో తెల్లని వస్త్రాల మీద మాత్రమే అల్లబడుతుంది. సన్నని వస్త్రాల మీద చదునైన బంగారు మరియు వెండి జలతారుతో కాందాని డిజైన్లు అల్లబడుతుంటాయి.
=== కుట్టే విధానం ===
డిజైన్ రూపొందించే సమయంలో సూదిలో రెండు వరుసల దారం దూర్చి రెండు కొసలను కలిపి ముడి వేస్తారు. జర్దోయి మరియు చుకెన్ పని ఒకలా కనిపించినప్పటికీ ఒకదానికి మరొకటి విబేధించి ఉంటూ ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటుంది. జర్దోయి వర్కులో పట్టు వస్త్రం మీద బంగారు వెండి జలతారును ఉపయోగించి పెద్ద పెద్ద డిజైన్లతో రూపొందించబడుతుంటాయి. వస్త్రాన్ని ఫ్రేములో బిగించి డిజైన్ రూపొందించబడుతుంది. లక్నో జర్దోయి నాణ్యంగా ఉంటుంది. ఇది త్వరితగతిలో పూర్తిచేయబడుతూ ప్రజాదరణను అధికంగా చూరగొన్నది. [[2013]] లో ప్రపమచ ప్రసిద్ధి చెందిన లక్నో జర్దారీకి జి.సి.ఆర్ నుండి జి.ఐ గుర్తింపు లభించింది. లక్నో జర్దోయి డిజైన్ వస్త్రాలు లక్నో మరియు పరిసరాలలోని 6 ప్రాంతాలలో తయారు చేయబడుతున్నాయి. జర్దోయి డిజైన్లతో వస్త్రాలు ఉన్నవ్, సీతాపూర్, రాయ్‌బరేలి, హర్దోయి మరియు అమేధి ప్రాంతాలలో కూడా తయారు చేయబడుతున్నాయి.
 
=== లేసు తయారీ===
 
లక్నోలో ప్రధానంగా బంగారు మరియు వెండి జలతారుతో లచ్కా, కాలబటు మరియు లైస్ మొదలైన లేసులు తయారు చేయబడుతున్నాయి. లచ్కా విధానంలో వెండి జలతారు ఉపయోగించబడుతుంది. ఇది రిబ్బన్ వంటి వస్త్రం మీద తయారు చేయబడుతుంది. కాలాబటు వెండి జల్లతారుతో పెనవేసిన పచ్చని దారాలను ఉపయోగించి రిబ్బనులాగా డిజైన్లు రూపొందిస్తారు.
The needle is threaded with ordinary thread which is doubled, the two ends being secured with a knot. In Lucknow, zardozi and chikan were co-existent, but more or less in parallel. Zardozi is the name given to heavy embroidery on silk fabric in raised silver and gold thread. The fabric is stretched in a frame and the design traced. The zardozi of Lucknow is of a bareek or fine variety, however it is the quicker zari work that is more popular. In 2013 the GIR accorded the GI registration to the Lucknow Zardozi – the world renowned textile embroidery from Lucknow. The Zardozi products manufactured in areas in Lucknow and six surrounding districts of Barabanki, Unnao, Sitapur, Rae Bareli, Hardoi and Amethi became a brand and can carry a registered logo to confirm their authenticity.[60]
వీటిని పట్టు మరియు వైర్లను ఉపయోగించి అల్లుతుంటారు. బంగారు మరియు వెండి గోటా పనులకు కూడా లక్నో పేరుపొందింది. గోటాను వస్త్రాల అంచులకు చేర్చి కుట్టి వస్త్రాలను నూతన అందం తీసుకువస్తారు. లక్నోలో ఇప్పటికీ గోటా మరియు కినారి పనులు జరుగుతూనే ఉన్నాయి. లక్నో చౌక్ ప్రాంతంలో ఆకర్షణీయమైన వార్క్యూ, ఇత్రా, జర్దా, చికన్, కాందాని, జరి, గోటా మరియు కినారీ తయారీలకు కేంద్రంగా ఉంది.
The principal kinds of lace made at Lucknow from gold and silver wire are called lachka, kalabatu, and lais. In lachka the warp is of silver-gilt strips, woven with a woof of silk; it is often stamped with patterns in high relief. Kalabatu consists of strips of gilded silver twisted spirally round threads of yellow silk and then woven into ribbon. In lais the warp is of silk and the woof of the wire. Lucknow is also famous for gota (gold lace) and kinari (silver lace). Gota work involves placing woven gold cloth onto other fabric to create different surface textures. Kinari is the fringed or tasselled border decorations. The weaving of gota gota and kinari is still done in Lucknow.
Chowk area of Lucknow still houses the exotic crafts of Lucknow such as making of warq, itra, zarda, chikan, kamdani, zari, gota, kinari etc.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు