మెదక్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి 117.211.118.10 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1463332 ను రద్దు చేసారు
పంక్తి 133:
==తిమ్మానగర్==
మెదక్ జిల్లాలో ,మెదక్ మండలంలో తిమ్మానగర్ గ్రామం కలదు.ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం.ఈ గ్రామంలో దాదాపుగా 2500 జనాభా కలదు.ఈ గ్రామంలో రెండు ప్రసిద్ద దేవాలయాలు కలవు.అవి హరి హర దేవాలయం మరియు గట్టు మైసమ్మ తల్లి దేవాలయం.ఈ గట్టు మైసమ్మ తల్లి దేవాలయం తిమ్మానగర్ గ్రామం నుండి 3.7 కి.మీ.దూరంలో కలదు.ఈ దేవాలయం అడవులకి పంట పొలాలకి మధ్య ఉంటుంది.అక్కడ ప్రతి గురు మరియు ఆది వారాలలో పండగలు జరుపుకుంటారు.పంచపాండవులు ఈ గ్రామం గుండా ప్రయానించినట్టు గ్రామ ప్రజలు చెబుతుంటారు.పూర్వం ఈ గ్రామం కాకతీయుల పరిపాలనలో ఉండేది.ఆ తరువాత నిజాం వారి పరిపాలనలో ఉండేది.భూపతిపూర్ తిమ్మానగర్ కలిసి ఒక గ్రామంగా ఉండేవి.కాని కొన్ని సంవత్సరాల తరువాత తిమ్మానగర్ ప్రత్యేక గ్రామ పంచాయితీగా వేరు చేయబడింది.ఇక్కడి విద్యార్థులు ఐదవతరగతి వరకు ఈ గ్రామంలో చదివి,పదవ తరగతి వరకు పక్క గ్రామానికి (మక్త భూపతిపూర్)వెల్లి చదువుకుంటున్నారు. ఉన్నత విద్యకు మెదక్,హైదరాబాద్ మరియు ఆ పరిసర ప్రాంతలకు వెళ్ళాలి.ఈ గ్రామ ప్రజలు దసరా మరియు నల్లపోచమ్మ జాతర ను చాలా వైభవంగా నిర్వహిస్తారు.ఈ గ్రామాని కి సమీపంలో మెదక్ పట్టణం 12 కి.మీ. దూరంలో కలదు.
By:-DurgaPrasad.Dodle
=== పార్లమెటు సభ్యులు ===
[[File:Telangana Legislative Assembly election in 2014.png|thumb|400px|2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము]]
"https://te.wikipedia.org/wiki/మెదక్_జిల్లా" నుండి వెలికితీశారు