వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
'''వాయువు''' ([[జర్మన్]],[[ఆంగ్లం]],[[స్పానిష్ భాష|స్పానిష్]],[[పోర్చుగీస్]]: '''Gas''') పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.
 
[[భూమి వాతావరణం]]లో అతి ముఖ్యమైన [[గాలి]] కొన్ని రకాల వాయువుల మిశ్రమము.
పంక్తి 8:
==వాయు నియమాలు==
{{main|వాయు నియమాలు}}
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం|స్పానిష్_భాష]] మరియు [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.
 
==వాయు కాలుష్యం==