కాల్షియం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 5:
ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా [[ఎముక]]లలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థ లో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు,జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి ,బయటకు ప్రయాణిస్తూ,కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు,ఎముకలు మరియు కొన్ని జీవుల(నత్త,అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .
==చరిత్ర==
చరిత్రకు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14,000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియంను వాడేవారు<ref name="minerals.usgs">{{cite web |title = Commodity report:Lime |publisher = United States Geological Survey | first = M. Michael | last = Miller | url = http://minerals.usgs.gov/minerals/pubs/commodity/lime/390498.pdf | accessdate= 2012-03-06}}</ref> .అయిన్ ఘజాల్ (Ain Ghazal)లో క్రీ.పూ.7000 సంవత్సరాలనాటి సున్నపుపలాస్త్రీ/లైమ్ ప్లాస్టర్తో చేసిన విగ్రహం/బొమ్మను గుర్తించారు<ref>http://www.jstor.org/discover/10.2307/41492234?uid=3738032&uid=2&uid=4&sid=21104557058623</ref>.ఖపాజా మేసోపోటామియా(Khafajah mesopotamia)లో క్రీ.పూ.2500 నాటి మొదటి సున్నపుబట్టి/సున్నపు
క్రీ.శ.1808లో ఇంగ్లాండునకు చెందిన సర్ హంప్రీ డేవి అను శాస్త్రవేత్త సున్నం, మేర్క్యురిక్ ఆక్సైడ్ల మిశ్రమాన్ని విద్యుద్విశ్లేషణం(electrolysis) కావించి కాల్చియంను వేరు చేసాడు<ref>{{cite journal | author = Davy H | year = 1808 | title = Electro-chemical researches on the decomposition of the earths; with observations on the metals obtained from the alkaline earths, and on the amalgam procured from ammonia | url = http://books.google.com/books?id=gpwEAAAAYAAJ&pg=102#v=onepage&q&f=false | journal = Philosophical Transactions of the Royal Society of London | volume = 98 | issue = | pages = 333–370 |bibcode = 1808RSPT...98..333D | doi = 10.1098/rstl.1808.0023 }}</ref>. 20 శతాబ్ది ప్రారంభంవరకు కాల్షియం భారీస్థాయిలో లభ్యం అయ్యేది కాదు.
|