కాల్షియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{కాల్షియమ్ మూలకము}}
==మౌలిక సమాచారం==
కాల్షియం (कैल्शियम) ఒక మెత్తని ఊదారంగు [[క్షార మృత్తిక లోహము]]. [[విస్తృత ఆవర్తన పట్టిక]]లో దీని సంకేతము Ca. దీని పరమాణు సంఖ్య 20 మరియు పరమాణు భారము 40.078 గ్రా/మోల్<ref name="period"/>.
ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా [[ఎముక]]లలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థ లో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు,జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి ,బయటకు ప్రయాణిస్తూ,కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు,ఎముకలు మరియు కొన్ని జీవుల(నత్త,అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .
 
==చరిత్ర==
చరిత్రకు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14,000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియంను వాడేవారు<ref name="minerals.usgs">{{cite web |title = Commodity report:Lime |publisher = United States Geological Survey | first = M. Michael | last = Miller | url = http://minerals.usgs.gov/minerals/pubs/commodity/lime/390498.pdf | accessdate= 2012-03-06}}</ref> .అయిన్ ఘజాల్ (Ain Ghazal)లో క్రీ.పూ.7000 సంవత్సరాలనాటి సున్నపుపలాస్త్రీ/లైమ్‌ ప్లాస్టర్‌తో చేసిన విగ్రహం/బొమ్మను గుర్తించారు<ref>http://www.jstor.org/discover/10.2307/41492234?uid=3738032&uid=2&uid=4&sid=21104557058623</ref>.ఖపాజా మేసోపోటామియా(Khafajah mesopotamia)లో క్రీ.పూ.2500 నాటి మొదటి సున్నపుబట్టి/సున్నపు ఆవముని గుర్తించారు<ref>{{cite book | url =http://books.google.com/?id=ryap1yyEGAgC&pg=PA4 | page = 4 | title =Lime Kilns and Lime Burning | isbn =978-0-7478-0596-0 | author1 =Williams | first1 =Richard | year =2004}}</ref><ref>{{cite book | url = http://books.google.de/books/about/Lime_and_limestone.html?id=vHQsGAKAdYoC | title = Lime and Limestone: Chemistry and Technology, Production and Uses | isbn = 978-3-527-61201-7 | author1 = Oates | first1 = J. A. H | date = 2008-07-01}}</ref>. లాటన్ పదం calx ,జెణిటివ్ పదం calcis యొక్క అర్థం సున్నం(lime ). మొదటి శతాబ్దినాటి పురాతన రోమనులు కాల్షియం కార్బోనేట్ నుండి [[సున్నం]] తయారు చేసెడివారు.
"https://te.wikipedia.org/wiki/కాల్షియం" నుండి వెలికితీశారు