"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

|}
 
==కాల్షియం సమ్మేళనాలు ==
==కాల్షియంసమ్మేళనాలు ==
కాల్షియం మరియు పాస్పేట్‌ల సమ్మేళనం పలితంగా ఏర్పడిన హైడ్రోక్సిల్ అపటైట్(hydroxylapatite) అనేది మానవుల, జంతువుల ఎముకలు మరియు దంతాలలో ఉండే ఖనిజభాగం. కొన్ని రకాలలో ప్రవాళ/పగడాలలో కుడా ఖనిజభాగం హైడ్రోక్సిల్‌అపటైట్‌గా పరివర్తనం చెందును.
*'''కాల్షియం హైడ్రోక్సైడ్(Ca(OH)2)''':( కాల్చినీరు చల్లిన సున్నం)ను చాలా రసాయనిక సుద్ధికరణ విధానాలలో వాడెదరు .సున్నపురాయిని 825<sup>౦</sup>C వద్ద బాగా కాల్చి, దానికి నీటిని చేర్చడం వలన కాల్షియం హైడ్రోక్సైడ్ ఏర్పడును. సున్నంనకు ఇసుకను తగినంత కలిపి బాగా రుబ్బిన సున్నపు గచ్చు/గార(mortar)గా ఏర్పడుతుంది . ఇది కార్బను డై ఆక్సైడ్ ను పీల్చుకొని గార(plaster)/దర్జు/గచ్చు గా మారుతుంది. కాల్షియం హైడ్రోక్సైడ్‌కు మరి ఇతర పదార్థాలను చేర్చి port పోర్ట్ లాండ్ సిమెంట్ తయారు చేయుదురు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464268" నుండి వెలికితీశారు