"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

273 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
==ఉనికి==
కాల్షియం ప్రకృతిలో స్వాభావిక మూలకరూపంలో లభ్యం కాదు. అవక్షేప శిలలలో కాల్సైట్ (calcite), డోలోమైట్,జిప్సం ఖనిజాల్లో లభిస్తుంది. అంతియే కాకుండగా అగ్నిశిలలు,రూపాంతర శిలలో,ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలైన/శైలిత ఖనిజాలైన plagioclases, amphiboles, pyroxenes మరియు garnets లలో కుడా లభ్యం.భూమి ఉపరితలపొరలలో ఈ మూలకం లభ్యత పరిమాణం 4.2%<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele020.html|title=The Element Calcium|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-25}}</ref>
 
==ఉత్పత్తి చేయు దేశాలు==
కాల్షియం ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాలలో ఉన్నదేసాలు [[చైనా]],[[అమెరికా|సంయుక్త రాష్ట్రాలు]],[[ఇండియా]]<ref name="fact"/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464272" నుండి వెలికితీశారు