ముఖలింగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
ఇక్కడ అనేక [[శాసనాలు]] కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ [[కళింగులు|కళింగరాజులు]]. కామార్ణవుడు తన [[రాజధాని]]ని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికంజనాభా==
2001 జనాభా లెక్కల ప్రకారం వివరాలు <ref>[http://ourvillageindia.org/Place.aspx?PID=14228 Mukhalingam at Our Village India.org]</ref>
* మొత్తం జనాభా: 3,204 in 767 Households
* పురుషులు: 1,625 మరియు స్త్రీలు: 1,579
* 6 సం. లోపు పిల్లలు: 387 (బాలురు- 180 మరియు బాలికలు - 207)
* అక్షరాస్యులు: 1,579
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్య కొరకు విద్యార్థులు [[జలుమూరు]] వెళుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/ముఖలింగం" నుండి వెలికితీశారు