తాళ్ళపాక తిరువెంగళనాధుడు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'తాళ్ళపాక తిరువెంగళనాధుడు ఇతడు నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
<poem>ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
వరవంసభవ భరద్వాజగోత్ర
పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య
[ 187 ] ధీవిశారదసూను తిరుమలాచార్య
 
వినుతనందను దిరువేంగళనాధు.</poem>
 
 
పంక్తి 15:
 
 
<poem>ద్వి. అతిలోకమతికి శేషాచలరాజ
 
పతికి బరాముఖ్య భక్తసంతతికి
పంక్తి 27:
దనవమ శ్రీవేంకటాద్రీశ దత్త
 
మకరకుండలయుగ్మ మండితకర్ణ-</poem>
 
 
పంక్తి 33:
 
 
<poem>ద్వి. భానుకోటిస్ఫూర్తి బ్రహసించుచున్న
 
మౌనినందను గాంచి మది సంతసించి
పంక్తి 63:
మునిపుత్రుగొని పురంబున కేగుదెంచి
 
తనయాలిచేతి కెంతయు బ్రేమ నొసగె.</poem>